Keeravani ekkadaunnavamma Lyrics

యెక్కడున్నావమ్మా ఓ ప్రియతామా ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేసమ్ కానీ దేసమ్లో సాగరం లాన్టి నగరమ్లో
ఎప్పుడు ఎదురొస్తావో నేయా ఎదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకూరి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లమ్కొన్డ సుబ్బలక్ష్మి సానా
సుబ్బలక్ష్మి కోడూరీ
అసలు పేరు ఒకటె తెలుసు కోసారు పేరు ఏమిటో
మేని ఛాయ ఒకటె తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటె తెలుసు ఊరు వాద ఏమిటో
మాట మధురిమొకటె తెలుసు #ఫోన్ నంబర్# ఏమిటో
అక్కడి చిలకను అడిగితె నువ్వు సప్త సముద్రాలవతాల వున్టున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొcచి వాలితే యే #ఇంగ్లీష్# చిలకా నీ ఆచూకి తెలుపగా లేకుండే
ఎవరిని అడగాలి ఎలా నిన్ను చేరాలి
సుబ్బలక్ష్మి మాగున్ట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మెడికొన్డ
సుబ్బలక్ష్మి గోరన్ట్ల సుబ్బలక్ష్మి వెల్లన్‌కీ
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోనా
సుబ్బలక్ష్మి నన్డుఉరి
#ఫాస్ట్ టైమ్# దయాలు చెయ్యగా అశ్టలక్శ్మి పలికేరా
రెన్డో సారి రింగు చెయ్యగా రాజ్యలక్ష్మి దొరికేరా
మరో మారు ట్రైలు వెయ్యగా మహాలక్ష్మి నవ్వేరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మా తిట్టెరా
ఎదురు దెబ్బలే తగిలినా
నే పట్టు వాడాలని విక్రమార్కుడికి మాస్తర్నవుతాలే
కరీమబ్బూలెన్ని నన్ను కమ్మినా నేయా నెక్చెలి నింగికి
నిక్చేనా వేసి చేరువవుతాలె
నమ్మకముందమ్మా నిను కలుపును నేయా ప్రేమ
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కన్టి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినెని సుబ్బలక్ష్మి మిడ్డె
సుబ్బలక్ష్మి బొమ్మకన్టి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్ట
సుబ్బలక్ష్మి కాఇకాలా

See also:

89
89.107
Huong Lan Cánh Buom Mùa Xuân Lyrics
Monstrum Galaktyczny Szlak Lyrics