materani Lyrics

మాటె రాని చిన్నదాని కళ్ళు పలికె ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించె పాతలు
ప్రేమే నాకు పంచె గ్నాపకాలురా
రేగే మూగ తలపె వలపు పంత రా

||మాటె రాని||

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చంత చేరి అదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిన పొదిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే

||మాటె రాని||
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాదు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంథసాల సిరులె నావె అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
||మాటె రాని||

See also:

94
94.101
Stevie Wonder Your The Sunshine Of My Life Lyrics
Yarinda ไม่จำเป็น Lyrics