Mani Sharma Satyam Emito Lyrics

సత్యం ఏమిటో , స్వప్నం ఎమిటో ,
చెప్పేదేవరు ఏ కంటికైనా.
రెప్పల దుప్పటీ , కప్పే చీకటీ ,
చూపించేనా ఏ కాన్తినైనా.

నిను నీవే సరిగా, కనలేదే మనసా.
నడి రాతిరి నడక, కదతేరదు తెలుసా.

ఏదో జ్ఞ్యపకాల సుడి దాటి బయటపడలేవా?
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా ?

See also:

38
38.97
Ron Una città per cantare Lyrics
Rozen Maiden Saintly Girl Territory Lyrics